టీఎస్ జిల్లా కోర్టులలో 7th పాస్ తో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Advertisement TS Court Jobs 2022 : తెలంగాణాలోని మెదక్ జిల్లాలో ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్స్ అండ్ మేజిస్ట్రేట్ కోర్టు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని జాబ్స్ : పోస్టులు సీనియర్ సూపరింటెండెంట్ – 01సీనియర్ అసిస్టెంట్ … Read more