Government Jobs | జిల్లా ప్రభుత్వ కార్యాలయాలలో డేటఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు
Advertisement TS Government Jobs 2021 | DMHO Recruitment 2021 తెలంగాణా ప్రభుత్వం, నేషనల్ హెల్త్ మిషన్ ప్రోగ్రాం లో భాగంగా రంగారెడ్డి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా డేటా ఎంట్రీ ఆపరేటర్, అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంటాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. సొంత జిల్లాలలోనే ఉద్యోగం, ఎటువంటి … Read more