జిల్లా మెడికల్ ఆఫీసులలో ఉద్యోగాలు | Telugujobalerts24

Advertisement Distrct Medical Office Recruitment 2021 : నేష‌న‌ల్ హెల్త్ మిష‌న్‌ (ఎన్‌హెచ్ఎం) పరిధిలోని తెలంగాణ ప్ర‌భుత్వానికి చెందిన హైద‌రాబాద్‌ జిల్లా వైద్య‌ మరియు ఆరోగ్య అధికారి కార్యాల‌యం (డీఎంహెచ్ఓ) ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా లేదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, … Read more