డిపియస్ రిజియన్లలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్

Advertisement DPS DAE Recruitment 2022 : డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డైరెక్టరేట్ ఆఫ్ పర్చేస్ & స్టోర్స్ దేశ వ్యాప్తంగా ఉన్న డీపీఎస్ రీజినల్ యూనిట్లలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ పర్చేస్ అసిస్టెంట్, జూనియర్ స్టోర్ కీపర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి … Read more