DSSSB Jobs | మున్సిపాలిటీ లలో ఉద్యోగాల భర్తీ

Advertisement DSSSB Recruitment 2022 Notification : DSSSB మున్సిపల్ కార్పోరేషన్ నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి ఢిల్లీ సబ్ ఆర్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ మంచి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ ఇంజినీర్ లేదా సెక్షన్ ఇంజినీర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి … Read more