కేంద్ర కార్మిక శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Advertisement ESIC కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖకు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ యొక్క మెడికల్ కాలేజ్ హైదరాబాద్ నందు ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్పెసిలిస్ట్, సీనియర్ స్పెషలిస్ట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు … Read more