కార్మిక ఉపాధి శాఖలోఉద్యోగాలు / Apply Online at www.esicbihtaapp.com/

Advertisement కార్మిక‌ ఉపాధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్ లో ఉద్యోగాలు : కేంద్ర  కార్మిక‌, ఉపాధి మంత్రిత్వ శాఖ‌కు చెందిన ఫ‌రీదాబాద్ లోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేష‌న్( ఈఎస్ఐసీ ), ఒప్పంద ప్రాతిప‌దిక‌న ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఇందులో భాగంగా ఫ్యాక‌ల్టీ, సూప‌ర్ స్పెష‌లిస్ట్‌, సీనియ‌ర్ రెసిడెంట్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం … Read more