12th ఇంటర్ అర్హతతో Flipkart ఉద్యోగాలు భర్తీ

Advertisement Flipkart Job Updates 2022 : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా వారిద్దరికీ ఇంటి వద్దే ఉంటూ flipkart నందు పనిచేయలనుకుంటున్నారా, అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. Teleperformance ఆధ్వర్యంలో ఫ్లిప్కార్ట్ నందు అన్ని లోకేషన్ల వారికి ఖాళీగా గల ఉద్యోగాలను భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ … Read more