విలేజ్ లెవెల్ జాబ్స్ | 1681 యం యల్ హెచ్ పి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
AP MLHP Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలోని వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ – హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎటువంటి రాతపరీక్ష…