Horticulture Jobs 2021 | ఉద్యానవన శాఖలో ఉద్యోగాలు
Advertisement Dr YSR Horticulture University Recruitment : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన పశ్చిమ గోదావరి జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ లో ఒప్పంద ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వివిధ విభాగాలలో టీచింగ్ అసోసియేట్ / రిసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఎటువంటి రాతపరీక్షా ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది, కాబట్టి ప్రతిఒక్కరు ఈ … Read more