10th పాసైన సెర్టిఫికెట్ ఉందా, అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు మీకోసమే

Advertisement HQ Northern Command Recruitment 2022 : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన నార్త్న్ కమాండ్ ఏరియా నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్. ఇందులో భాగంగా సఫాయివాలా, కుక్, లోయర్ డివిజనల్ క్లర్క్, మెసెంజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాతపరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది … Read more