IAF అగ్నిపథ్ పథకం ద్వారా ఎయిర్ ఫోర్స్ నందు ఇంటర్ తో భారీగా ఉద్యోగాలు
Advertisement IAF Agniveer Recruitment 2022 : IAF ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నిపథ్ స్కీం ద్వారా అగ్నివీర్ వాయుసేన పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 4 సంవత్సరాల కాల వ్యవధి అందులోనూ 6నెలల ట్రైనింగ్ ఇచ్చి జాబ్ లోనికి తీసుకుంటారు. ఇంటర్ పూర్తైన వారు అర్హులుగా చెప్పడం జరిగింది. పురుష అభ్యర్థులు మాత్రమే ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది, అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే … Read more