IB ఇంటెలిజెన్స్ బ్యూరోలో అసిస్టెంట్ జాబ్స్ భర్తీ
IB ACIO Recruitment 2022 : భారత హోమ్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇంటెలిజెన్స్ బ్యూరో సంస్థలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు పోస్టులను భర్తీ చేయనున్నారు.…