నోట్ల ముద్రణా సంస్థలో ఉద్యోగాలు | Apply Online at igmkolkata.spmcil.com
Advertisement IGM Kolkata – SPMCIL Recruitment 2021 : నోట్ల ముద్రణ సంస్థ, ఇండియా గవర్నమెంట్ మింట్ నందు ఖాళీల ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా జూనియర్ బులియన్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్, సూపర్వైజర్, ఎంగ్రేవర్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు అలానే కేంద్రప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టియస్ ఇద్దరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ … Read more