TTD Notification | తిరుమల తిరుపతి దేవస్థాన పరిధిలో ఉద్యోగాలు
Advertisement తిరుపతి ఐఐటీ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీ : తిరుమల తిరుపతి దేవస్థాన సన్నిధిలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బోధన, బోధనేతర సిబ్బంది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జూనియర్ అసిస్టెంట్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు మహిళా మరియు పురుష అభ్యర్థులిద్దరూ దరఖాస్తు చేసుకోవచిచ్చు. సొంత జిల్లాలలోనే ఉద్యోగం, రాతపరీక్ష లేకుండానే … Read more