Indbank లో ఇంటర్ అర్హతతో ఫీల్డ్ స్టాఫ్ ఉద్యోగాలు
Advertisement IndBank Recruitment 2022 : భారత ప్రభుత్వరంగానికి చెందిన ఇండియన్ బ్యాంక్ సబ్సిడరీ సంస్థ అయినటువంటి ఇండ్ మర్చంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫీల్డ్ స్టాఫ్, అకౌంట్ ఓపెనింగ్ స్టాఫ్, హెల్ప్ డెస్క్ స్టాఫ్, రిసెర్చ్ అనలిస్ట్, సిస్టమ్స్ అండ్ నెట్వర్క్ ఇంజినీర్ తదితర పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం … Read more