ఇండియన్ బ్యాంకులో ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్
Advertisement Indian Bank Recruitment 2022 : చెన్నైలోని ఇండియన్ బ్యాంక్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో భాగంగా ప్రొడక్టు ఓనర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి పాసై లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆఫ్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ … Read more