ఇండియన్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డు ఉద్యోగాలు భర్తీ

Advertisement Indian Bank Secuirity Guard Recruitment 2022 Indian Bank security Guard Jobs చెన్నై ప్రధాన కేంద్రంగా గల ఇండియన్ బ్యాంక్ నుండి 10వ తరగతి వారికి మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ నందు సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు … Read more