ఇండియన్ పోస్టల్ శాఖలో 10th తో ఉద్యోగాలు
Advertisement Indian Postal Jobs 2022 : పోస్టల్ శాఖలో 10వ తరగతి అర్హతతో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ యొక్క దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. దరఖాస్తు చేయడలదలచిన వారు ఆఫ్ లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఏపి మరియు తెలంగాణా వారిద్దరూ అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా మెరిట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more