గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న 20 కేటగిరీలో 14,523 పోస్టులను భర్తీ చేయనున్నారు
ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ వార్డు సచివాలయాలలో ఖాళీగా ఉన్న 20 కేటగిరీలో 14,523 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరిలో ఈ భారీ నోటిఫికేషన్ విడుదల కానుంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. శాఖ • గ్రామ…