ఇంటర్ అర్హతతో డైరెక్ట్ ఇంటర్వ్యూ తో ఆటవిశాఖలో జాబ్స్
Advertisement IFB భారత అటవీశాఖ పరిధిలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులవుతారు. ఎటువంటి రాతపరీక్ష లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Alerts – మరిన్ని ఇటువంటి తాజా ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల … Read more