IOCL నుండి నాన్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Advertisement IOCL Recruitment 2022 In Telugu : మహారత్న కంపనీ అయినటువంటి ఆయిల్ ఇండియా కార్పొరేషన్ నుండి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా నాన్ ఎక్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి … Read more