Railway Jobs 2022 | రైల్వే శాఖలో ఉద్యోగాలు భర్తీ
Advertisement Railway Jobs Recruitment 2022 : IRCON రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా తన యూనిట్లలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా వర్క్ ఇంజినీర్లు, సైట్ సూపర్వైసర్, వర్క్ ఇంజినీర్ ( ఎలక్ట్రికల్ ) పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి … Read more