IRTC Jobs | రైల్వే శాఖలో కొత్త నోటిఫికేషన్
IRTC Recruitment 2022 : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (IRCTC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.…