ఇంటర్ అర్హతతో ఐటీబీపీ నందు గ్రూప్ – సి ఉద్యోగాలు భర్తీ
Advertisement ITBP Recruitment 2022 : భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇండో – టిబెటన్ బోర్డర్ ITBP గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ పూర్తైన వారు తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ … Read more