ITBP నందు కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ
ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. 10వ తరగతి పాసైన ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొవచ్చు.…