జలవనరుల శాఖలో ఉద్యోగాలు | Apply online at www.iwai.nic.in

Advertisement IWAI Recruitment 2021 | Telugujobaalerts24 : కేంద్ర జలవనరుల శాఖ పరిధిలోని ఇన్‌లాంగ్ వాట‌ర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఐడ‌బ్ల్యూఏఐ ) నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అకౌంట్స్ అసిస్టెంట్‌ పోస్టులను భర్తీ చేస్తున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. చిన్నపాటి రాతపరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు, కాబట్టి ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా వెంటనే ఆన్ లైన్ విధానంలో … Read more