Mazagon Dock Recruitment 2022 | 1501 ఉద్యోగాలు భర్తీ
Advertisement Mazagon Dock Recruitment 2022 Notification : Mazagon Dock మజ్గావ్ డాక్ నందు 10th, ఐటీఐ అర్హతలతో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు ట్రేడ్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది … Read more