Med Plus Pharma Job Vacancies | మెడ్ ప్లస్ ఫార్మసి లో ఉద్యోగాలు
ఫార్మాసిస్ట్, అసిస్టెంట్ ఫార్మాసిస్ట్ ఉద్యోగాలు : ఫార్మా కంపెనీలలో పేరుగాంచిన మెడ్ ప్లస్ ఫార్మా తెలుగు రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటనను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఫార్మాసిస్ట్ మరియు ఫార్మాసిస్ట్ అప్రెంటిస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. స్త్రీ…