వ్యవసాయ శాఖలో 10th అర్హతతో రాతపరీక్ష లేకుండా ఫూన్ ఉద్యోగాలు

Advertisement Agriculture Jobs 2022 : వ్యవసాయ శాఖ పరిధిలోని NABARD ఆధ్వర్యంలో నాబ్ ఫౌండేషన్ ఆఫీసులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆఫీస్ అటెండర్ లేదా ఫూన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని … Read more

వ్యవసాయ శాఖ బ్యాంకులలో ఉద్యోగాలు భర్తీ

Advertisement NABARD Recruitment 2022 : నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (NABARD) నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సొంత గ్రామాలలో పోస్టింగ్ సాధించే మంచి అవకాశం. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. More Jobs … Read more