రాతపరీక్ష లేకుండా విద్యాశాఖలో ఉద్యోగాలు

Advertisement NCERT Recruitment 2022 telugu : నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ లైబ్రేరియన్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా … Read more