కేవలం 8thఅర్హతతో ఉద్యోగాల భర్తీకి మంచి నోటిఫికేషన్

Advertisement nlc india recruitment 2022 notification : NLC నైవేలి లిగ్నెట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ కేవలం 8వ తరగతి అర్హతతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అసిస్టెంట్ సర్వీస్ వర్కర్ / ట్రెయినీ, అసిస్టెంట్ ఇండస్ట్రియల్ వర్కర్ / ట్రెయినీ, క్లరికల్ అసిస్టెంట్, జూనియర్ స్టెనోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. … Read more