12th పాస్ తో అటెండర్ ఉద్యోగాలు భర్తీ

Advertisement 10వ తరగతి అర్హతతో ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా, అయితే నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలికట్ నుండి నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. … Read more