ఫీల్డ్ అటెండర్ ఉద్యోగాలు భర్తీ | 10th పాసైతే చాలు ఆన్లైన్ విధానంలోనే అప్లై

Advertisement nmdc recruitment 2022 in telugu : నేషనల్ మినరల్ డవలప్మెంట్ కార్పొరేషన్ NMDC నందు ఖాళీగా గల ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ట్రైనింగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఇందులో భాగంగా అటెండర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. … Read more