కరెంట్ ఉత్పత్తి చేసే సంస్థలో ఉద్యోగాలు

Advertisement NTPC Jobs Recruitment 2022 : భారత ప్రభుత్వ రంగ సంస్థ న్యూదిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్ లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ ఎక్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష … Read more