ntpc recruitment 2022 | విద్యుత్ శాఖలో ఉద్యోగాలు భర్తీ

Advertisement ntpc recruitment 2022 notification : NTPC నేషనల్ ధర్మల్ పవర్ కార్పొరేషన్ ఝార్ఖడ్ నందు ఖాళీగా గల మైనింగ్ ఓవర్ మెన్, మైనింగ్ సిర్ధార్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి కేంద్ర సంస్థ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం. రాతపరీక్ష మరియు స్కిల్ టెస్ట్ … Read more