Postal Jobs | 10th తో పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో జాబ్స్
Advertisement Post Office Recruitment 2022 : Postal Jobs పోస్టల్ శాఖ ఢిల్లీ సర్కిల్ విభాగంలో ఖాళీగా గల డ్రైవర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కేవలం 10వ తరగతి విద్యార్హత కలిగి ఉంటే చాలు. ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మంచి అవకాశం. ఎటువంటి రాతపరీక్ష లేకుండా స్కిల్ టెస్ట్ నిర్వహించడం ద్వారా ఎంపిక ఉంటుంది కాబట్టి ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. Read … Read more