పోస్టల్ శాఖలో 97,100 ఉద్యోగాలు | తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాలు
Advertisement Post Office Recruitment 2022 : ఈ పోస్టు ద్వారా ఎటువంటి రాతపరీక్షలు లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయు రెండు నోటిఫికేషన్ల సమాచారం మరియు వీడియో రూపంలో వివరణను పొందుపరుస్తున్నాము. ఒకటొచ్చి పోస్టల్ శాఖ భారీ స్థాయిలో అనగా 97,100 పోస్టులను భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ మరొకటి అజిస్ నందు తెలుగు కస్టమర్ సపోర్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్. ఈ రెండు నోటిఫికేషన్ల ను ఒకదాని తరువాత ఒకటి క్రింద ఇచ్చి … Read more