RBI Security Guard Recruitment 2021|Telugujobalerts24

Advertisement 10వ తరగతితో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు భర్తీ : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్‌బీఐ ) దేశ‌వ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ( బ్యాంకుల్లో ) ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా 10వ తరగతి విద్యార్హతతో సెక్యూరిటీ గార్డ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. రెగులర్ ప్రాతిపదికన భర్తీ చేసే ఈ ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. రాతపరీక్ష మరియు ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక … Read more