RBI Grade B Recruitment 2021 | Apply Online at ibpsonline.ibps.in/rbiscsgjan21/

Advertisement ఆర్బీఐ నుండి ఉద్యోగాల భర్తీకి మరో మెగా నోటిఫికేషన్ : ముంబ‌యిలోని రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( RBI ) కి చెందిటువంటి రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స‌ర్వీసెస్ బోర్డు నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ఆఫీసర్ ( గ్రేడ్‌-బి మరియు డీఎస్ఐఎం ) పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక … Read more