రెవెన్యూశాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ – 4 నోటిఫికేషన్ ద్వారా రెవెన్యూశాఖలో ఖాళీగా గల 2077 ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఆడిటర్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ…