RRC CR Jobs | రైల్వే శాఖలో భారీగా ఖాళీలు

Advertisement RRC CR Recruitment 2022 Notification : RRC CR సెంట్రల్ రైల్వే విభాగంలో అప్రెంటిస్ పోస్టుల భర్తీ కొరకు రైల్వేశాఖ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా వివిధ ట్రేడులలో ఖాళీగా గల మొత్తం 2422 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు స్త్రీ మరియు పురుష అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ … Read more