ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ నందు 10thఅర్హతతో ఇంటర్ ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో భాగంగా సొసైటీ ఫర్ అప్లైడ్ మైక్రోవేవ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ అండ్ రీసెర్చ్ నందు ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10వ తరగతి పాసైతే చాలు ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో భాగంగా…