SECR Recruitment 2021 | రైల్వే శాఖ లో ఉద్యోగాలు
Advertisement South East Central Railway Recruitment 2021 : చత్తీస్గఢ్ ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ( ఎస్ఈసీఆర్ ) కి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ( ఆర్ఆర్సీ ) స్పోర్ట్స్ కోటా లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా బాక్సింగ్, క్రాస్ కంట్రీ, ఫుట్ బాల్, గోల్ఫ్, హ్యాండ్ బాల్, ఖో-ఖో, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్,ఆర్చరీ, అథ్లెటిక్స్, … Read more