SSC CHSL 2022 | ఇంటర్ తో 4893 పోస్టులు భర్తీ
Advertisement SSC CHSL Recruitment 2022 Notification : SSC స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి కేవలం ఇంటర్ అర్హతతో 4893 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. స్త్రీ మరియు పురుషలు అలానే ఏపి మరియు టీఎస్ అభ్యర్థులిద్దరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి … Read more