స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుండి ఇంటర్ తో క్లర్క్ లెవెల్ జాబ్స్
Advertisement SSC Head Constable Notification 2022 : SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ మరియు దిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ – 2022 హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంటర్ పూర్తైనటువంటి వారందరు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి మరియు టీఎస్ వారిద్దరిద్దరూ అప్లై చేసుకొనే మరో … Read more