SSC MTS Jobs 2022 | 10వేల ఉద్యోగాల భర్తీకి అప్లై విధానం
Advertisement SSC MTS Recruitment 2022 Notification : SSC MTS Notification స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి వివిధ శాఖలలో ఖాళీగా గల ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా మల్టి టాస్కింగ్ స్టాఫ్, హావల్దార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి ఉత్తీర్ణులైనటువంటి స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు … Read more