స్టాఫ్ సెలెక్షన్ నుండి 4300 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Advertisement SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దిల్లీ పోలీసు విభాగంలో 4300 సబ్ ఇన్స్పెక్టర్, సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించి సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ దిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సీఆర్పీఎఫ్) ఎగ్జామినేషన్ – 2022 నోటిఫికేషను విడుదల చేసింది. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి … Read more