స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి 24369 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ
Advertisement SSC పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించాలనుకునే వారికి స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నుండి 24369 పరిమినెంట్ ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. కేవలం 10th పాసైతే చాలు. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా రాష్ట్రాలలోని ప్రతి ఒక్కరు అప్లై చేయుటకు అర్హులవుతారు. స్త్రీ మరియు పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ ఆశక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని చదివి దరఖాస్తు చేసుకోగలరు. మరిన్ని జాబ్స్ : SSC GD Constable Recruitment … Read more