AP SSC Results 2022 | 10వ తరగతి పరీక్ష ఫలితాలు
Advertisement AP SSC Results 2022 : 10వ తరగతి ఫలితాలు ఇవాళ విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్ గారు ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను www.bse.ap.gov.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఈ ఏడాది ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు టెన్త్ క్లాస్ పరీక్షలు జరిగాయి, మరి 3776 పరీక్ష కేంద్రాలలో 6,21,799 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. … Read more